Tag: AI Emergency System

Dial 112 | ‘డయల్ 100’ కాదు.. ఇక డయల్​ 112.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్​

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ నంబర్​ డయల్ 112ను డీజీపీ సీవీ ఆనంద్​ ప్రారంభించారు.