Tag: AI investments India

Andhra Pradesh cabinet decisions | రాష్ట్రంలో పెట్టుబడుల జోరు.. కేబినెట్ భేటీలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసింది.