మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, యూనియన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు.