Tag: Akhanda Godavari Project

Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు.. మహాకుంభమేళా తరహాలో ఆధ్యాత్మిక వైభవం

2027 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల అభివృద్ధి, నదీ తీరాల సుందరీకరణ, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.