Tag: Alakanti Yashwanth case

Medak job fraud | సచివాలయం ఉద్యోగినంటూ ఘరానా మోసం.. బిల్లులు, ఉద్యోగాల ఆశచూపి రూ.20.70 లక్షలు కాజేసిన యువకుడు!

రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో దశరథ్ నిలదీయగా, ఏకంగా ఒక నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని సృష్టించి పంపించి మరీ బురిడీ కొట్టించాడు.