Tag: Alexander Alimov

Russia US Visa Row | అమెరికా తీరుపై మాస్కో ఆగ్రహం.. యూఎన్ సమావేశాల వేళ వీసా వివాదం

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు (UNGA) ప్రారంభమైన వేళ, రష్యాకు అమెరికా షాకిచ్చింది.