సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణకు అల్లు అర్జున్ హాజరు కాలేదు. దీంతో కోర్టు విచారణను జులై 6కు వాయిదా వేసింది.