హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళల్లో అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు, మైకులు వాడుతుండటంపై ప్రముఖ సినీ నటుడు అల్లు శిరీష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.