దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శ్యామ్ మెటాలిక్స్ సంస్థ కోల్కతా నగర వాసుల కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక వేడుకలను నిర్వహించింది.