Tag: Alternative Routes Hyderabad

KBR Park Traffic Diversions | కేబీఆర్​ పార్కు మీదుగా వెళ్తున్నారా.. పోలీసుల కీలక సూచన

స్టీల్​ ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో కేబీఆర్​ పార్కు సమీపంలో కొన్ని నెలల పాటు ట్రాఫిక్​కు అంతరాయం కలుగుతుందని పోలీసులు తెలిపారు.