ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో కలెక్టర్లు, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆదేశించారు.