Tag: Anganwadi Reappointment

Anganwadi Reappointment | అంగన్​వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్​న్యూస్.. వారికి మళ్లీ ఉద్యోగం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంగన్​వాడీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొంది.