Tag: Angapradakshina Tokens

Angapradakshina Tokens | శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడు సెప్టెంబర్‌ అంగప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల

భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో అంగప్రదక్షిణం చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. అందువల్ల ఈ సేవకు విశేష ఆదరణ ఉంది.