దిశా సాలియన్ మృతి కేసులో శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేకు ఆమె తండ్రి రూ.500 కోట్ల లీగల్ నోటీసు పంపారు.