దైవదూషణ ఆరోపణలతో సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొన్న శ్రీలంకకు చెందిన హిందూ యువకుడు అనోజన్ శివరసకు ఊరట లభించింది.