Tag: AP assigned land freehold rules

AP assigned land freehold rules | అసైన్డ్‌, చుక్కల, ఇనాం భూములపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఫిక్స్!

ఫ్రీహోల్డ్ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన భూములకు సంబంధించిన ప్రక్రియ పూర్తవ్వగానే 22A జాబితా నుంచి నేరుగా మినహాయింపు లభించేలా యంత్రాంగానికి స్పష్టతనిచ్చింది.