ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి, మరికొందరిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.