ఇజ్రాయెల్లో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఉత్కంఠ పోరులో ప్రస్తుత ప్రధానమంత్రి నెతన్యాహు కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంది.