పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.