అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.