బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, దేశీయ డిమాండ్, దిగుమతి వ్యయాలు తదితర అంశాల ఆధారంగా రోజువారీగా మారుతూ ఉంటాయి.