Tag: August 10 2026

Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణయాగం..పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌

మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.