Tag: Auto Fare Rules

 Auto Fare Hike | ప్రయాణికులకు బిగ్ షాక్.. తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు

రాష్ట్రంలో ఆటోరిక్షా ప్రయాణ ఛార్జీల సవరణకు సంబంధించి ప్రభుత్వం నూతన నిబంధనలు , కొత్త రుసుముల వివరాలను ఖరారు చేసింది.