గ్లోబల్ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech) ఆటోమోటివ్ రంగానికి సంబంధించి ఒక వినూత్న సాంకేతిక పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది.