దేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిరంలో శ్రీరాముడి (రామ్‌లల్లా) దర్శన వేళలను మారుస్తూ ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.