Tag: Bangkok Breaking News

Bangkok School Shooting | బ్యాంకాక్​లోని స్కూల్​లో కాల్పుల కలకలం

బ్యాంకాక్​లోని ఓ స్కూల్​లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.