బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ అనారోగ్య కారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.