Tag: Banswada Bidi Workers Colony

Banswada Bidi Workers Colony | అంధకారంలో బీడీ వర్కర్స్ కాలనీ.. అవస్థల్లో ప్రజలు

బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో నాలుగైదు రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.