నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మహంకాళీ అమ్మవారి గుడిలో దొంగలు చోరీ చేశారు.