మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.