నాలుగు రోజుల విక్రయాలే రూ.755.14 కోట్లకు చేరాయి. అంటే గతేడాది దసరా అమ్మకాలతో పోలిస్తే రూ.57.14 కోట్ల మేర అధిక విక్రయాలు నమోదయ్యాయి.