Tag: Bhu Bharati Applications

Bhu Bharati Applications | భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.