Tag: Bhumapally accident

Two Cars Collide | ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ : ఇద్దరికి తీవ్ర గాయాలు..

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటన సదాశివనగర్ మండలం భూంపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది.