ఈ పండుగ సీజన్లో జావా, యెజ్డీ, బీఎస్ఏ నోమాడ్స్ కమ్యూనిటీ దేశవ్యాప్తంగా 3,00,000 మంది సభ్యుల సంఖ్యను దాటి కీలక మైలురాయిని చేరుకుంది.