Tag: BJP Protest Telangana

Madhav Nagar ROB Protest | ఆర్వోబీ కోసం భిక్షాటన చేసిన ఎంపీ అర్వింద్​

మాధవనగర్​ రైల్వే ఓవర్​ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని నిరసిస్తూ ఎంపీ అర్వింద్ ధర్మపురి భిక్షాటన చేశారు.