ఉదయం నిద్రలేవగానే చాలామందిలో కళ్లు బరువుగా అనిపించడం, కళ్ల చుట్టూ వాపు రావడం, కళ్లు అలసిపోయినట్లు ఉండటం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి.