ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది.