దేశంలో ఎలక్ట్రిక్ రవాణా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రముఖ కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ 'అశోక్ లీల్యాండ్', ఐఐటీ మద్రాస్‌తో కలిసి కీలక అడుగు వేసింది.