Tag: Brindavanam Colony Laddu

Ganesh Laddu Auction | భక్తిశ్రద్ధలతో శ్రీ లంబోదర గణేష్ లడ్డూ వేలం.. ₹72,500 కు దక్కించుకున్న పద్మ-శంకర్ దంపతులు!

ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు ప్రాప్తించాలని ఆకాంక్షించారు.