ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అతడి కదలికలను ట్రాక్ చేశారు.