హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) దేశవ్యాప్తంగా 'హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్' (Hyundai Smart Care Clinic) సర్వీస్ క్యాంప్‌ను ప్రకటించింది.