Tag: Car Mileage

Mahindra XUV 3XO CNG | మహీంద్రా నుంచి సరికొత్త ‘XUV 3XO ZNG’ సీఎన్‌జీ కారు విడుదల..

మహీంద్రా అండ్ మహీంద్రా తన మొట్టమొదటి మెయిన్‌స్ట్రీమ్ సీఎన్‌జీ ప్యాసింజర్ వెహికల్ ‘XUV 3XO ZNG’ను అధికారికంగా లాంచ్ చేసింది.