Tag: CBT NEET exam

NEET UG reforms | నీట్-యూజీ (NEET-UG) పరీక్షా విధానంలో సమూల మార్పులు.. బోర్డు మార్కులకు వెయిటేజీ, సీబీటీ పరీక్షలపై కసరత్తు!

కొన్ని బోర్డులలో మార్కులు సులభంగా వస్తే, మరికొన్నింటిలో కఠినంగా ఉంటాయి. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి (Normalization) చేసే ప్రక్రియ సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.