ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద షాక్‌గా మారింది.