నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలులో వార్డర్ అడ్డదారి తొక్కాడు. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తితో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయాడు.