Tag: Chronic Kidney Disease

Stage 2 Kidney Disease | సైలెంట్‌గా పెరిగే కిడ్నీ సమస్యలు.. స్టేజ్-2ను ఎలా గుర్తించాలో తెలుసా?

ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కిడ్నీల పనితీరు మందగించడం ఒకటి.