Tag: CI Nagaraj

Saikrishna Lockup Death | సాయికృష్ణ లాకప్​ డెత్​.. లొంగిపోయిన హెడ్​ కానిస్టేబుళ్లు

సాయికృష్ణ లాకప్​ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు అయిన హెడ్​ కానిస్టేబుల్స్​ అశోక్​, నాని లొంగిపోయారు.