Tag: Citizenship Law

Birthright Citizenship Ruling | ట్రంప్​కు షాక్​.. జన్మత: పౌరసత్వంపై కోర్టు కీలక తీర్పు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​కు ఆ దేశ సుప్రీంకోర్టులో షాక్​ తగిలింది. బర్త్‌ రైట్‌ సిటిజన్‌షిప్‌ ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.