Tag: CNG Cars India

Maruti Automatic S-CNG | మారుతి సుజుకి నుంచి సరికొత్త ఆటోమేటిక్ ఎస్-సిఎన్‌జి కార్లు విడుదల..

పర్యావరణహిత రవాణాలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం 'ఆటో గ్రీన్ మిషన్'ను ప్రారంభించింది.