ఇద్దరి ఇష్టపూర్వక సమ్మతితో శారీరక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి బంధం విఫలమైతే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.